Breaking News

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి

కామారెడ్డి, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాసంపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 369 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తదనంతరం గ్రామంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ బాలకిషన్‌ గౌడ్‌, వెంకట్‌ గౌడ్‌, గంగాధర్‌ గౌడ్‌, జెపి శ్రీనివాస్‌ గౌడ్‌, బాలాగౌడ్‌, టి.శ్రీనివాస్‌ గౌడ్‌, సంతోష్‌ గౌడ్‌, జెసి శ్రీనివాస్‌ గౌడ్‌, నర్సాగౌడ్‌, ప్రవీణ్‌ గౌడ్‌, నవీన్‌ గౌడ్‌, లక్ష్మణ్‌ గౌడ్‌, రాజగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *