Breaking News

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునికి సన్మానం

కామారెడ్డి, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జహీరాబాద్‌ ఎంపీ బి.బి.పాటిల్‌, బోయినపల్లి వినోద్‌ కుమార్‌ను కలిసి శాలువా, పుష్పగుచ్చంతో సన్మానించారు. కాగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపధ్యక్షునిగా వినోద్‌కుమార్‌ ఎన్నికైన తెలిసిందే.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *