Breaking News

Daily Archives: August 19, 2019

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఉదయం 11గంటలకు పద్మశాలీ, చేనేత, బీడీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా చేనేత సహకార సంఘాల అధ్యక్షులు సిరిగాధ లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ చేనేత కార్మికులకు చేనేత బంధు రూపొందించి ఈ పథకం కింద పెట్టుబడి సహాయం 15 వేలు అందించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే చేనేత భీమా పథకం రూపొందించి 10 ...

Read More »

20న పూర్వ విద్యార్థుల, పూర్వాచార్యుల సమావేశం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ సరస్వతీ విద్యా పీఠం పూర్వ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్రవ్యాప్తంగా పూర్వ విద్యార్థుల, పూర్వ ఆచార్యుల సమ్మేళనం నిర్వహించ తలపెట్టినట్టు సరస్వతీ విద్యామందిర్‌ ప్రబంధకారిణి ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంవత్సరం నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ సరసంఘచాలక్‌ మోహన్‌ జీ భాగవత్‌ ఒకరోజు ఉండే అవకాశముందన్నారు. ఇందులో భాగంగా 29 డిసెంబర్‌ 2019 నాటి పూర్వ విద్యార్థుల, ...

Read More »

టీఎస్‌ ఐపాస్‌ అనుమతులకు అన్ని అభ్యంతరాలు ఒకేసారి తెలపాలి

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టి.ఎస్‌. ఐ-పాస్‌ కింద మంజూరు చేసే అనుమతులకు దరఖాస్తుదారులకు అభ్యంతరాలను ఒకేసారి తెలిపాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. కలెక్టర్‌ చాంబర్లో సోమవారం టీఎస్‌ ఐపాస్‌, పరిశ్రమల కేంద్రం అనుమతులకు సంబంధించి సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అవసరమైన అనుమతులను వెంటనే జారీ చేయాలన్నారు. సంబంధిత శాఖల ద్వారా ఏమైనా అభ్యంతరాలుంటే అన్నింటిని ఒకేసారి దరఖాస్తుదారులకు ...

Read More »

సమగ్ర నివేదికలు అందజేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 21 ,22 తేదీలలో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో జరుగు జిల్లా కలెక్టర్లతో ఏర్పాటుచేసిన సమావేశ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ముఖ్యమంత్రి ఎజెండా అంశాలను సంబంధిత ఆయా శాఖల జిల్లా అధికారులతో సోమవారం ఉదయం తన చాంబర్లో ముందస్తు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల ప్రణాళిక, నూతనంగా చేపట్టబోయే రెవెన్యు చట్టం, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ చట్టాల రూపొందించిన ...

Read More »

సమస్యలు ఎక్కడివక్కడే పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాసమస్యలు ఎక్కడివక్కడే పరిష్కరించే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ప్రగతి భవన్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అధికారుల నుద్దేశించి మాట్లాడారు. గ్రామస్థాయి సమస్యలను జిల్లా స్థాయి వరకు వచ్చి విన్నవించడం వలన ఎంతో ఇబ్బందుల పడుతున్న దష్ట్యా గ్రామస్థాయిలో సమస్యలు గ్రామ స్థాయిలోనే, మండల, డివిజన్‌ సమస్యలు అక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఎక్కడి ...

Read More »

ప్రకటించిన వేతనాలు వెంటనే అమలు చేయాలి

ఆర్మూర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2018 ఆగస్టు 10వ తేదీన పంచాయతీ ఉద్యోగ, కార్మికులకు ప్రకటించిన 8500 రూపాయల వేతనం వెంటనే అమలు చేయాలని కార్మిక జెఎసి పిలుపు మేరకు ఆర్మూర్‌ ఆర్డిఓ కార్యాలయం వద్ద తెలంగాణ (ఐఎఫ్‌టియు) గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్‌డిఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌, ఐఎఫ్‌టియు నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ...

Read More »