Breaking News

Daily Archives: August 20, 2019

తెలుగు ఫోరం ఏర్పాటు

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కాలేజ్‌లో 5 జిల్లాల తెలుగు టిజిటి, పిజిటి, జెఎల్‌, డిఎల్‌ తెలుగు ఫోరమ్‌ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు భాషను రక్షించే బాధ్యత మన పైననే ఉన్నదని, ప్రపంచంలోనే ఎక్కువగా అక్షరాలు కలిగిన భాష మనదని, పద్యం, అవధానం, ఆశు కవిత్వం మన సొంతం కావున తెలుగు భాష శాశ్వతంగా ఉంటుందన్నారు. మాతభాష బోధకులుగా గర్వపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్‌సివో సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ కిషన్‌, తెలుగు ఫోరమ్‌ గౌరవ అధ్యక్షుడు ...

Read More »

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ అవెర్నేస్‌ ఫోరమ్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ కాముని సుదర్శన్‌ నేత ఇండియన్‌ కాంస్టిట్యూషన్‌ (భారత రాజ్యాంగం) తెలుగు వెర్షన్‌ పుస్తకం అందించారు. సమావేశంలో కాముని సుదర్శన్‌ నేత మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారత పౌరులు అందరూ చదవాలని, తెలుసుకోవాలని, భారత రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలని కాన్సిట్యూషనల్‌ అవేర్‌నెస్‌ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తాము భారత రాజ్యాంగం పట్ల మేదావులతో అవగాహన సదస్సులు ...

Read More »

దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలు మరువలేనివి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రములో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయములో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌ గాంధీ 75 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను జ్ఞాపకం చేసుకొన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కుని కల్పించి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమములో కారంగుల అశోక్‌ రెడ్డి, చాట్ల రాజేశ్వర్‌, మాజీ ఎంపీపీ పండ్ల రాజు, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోయల్కర్‌ ...

Read More »

ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి

బాన్సువాడ, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలో రాజీవ్‌ గాంధీ 75వ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కోటగిరి ఎంపిటిసి కొట్ట మనోహర్‌ మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌ చట్టం మరియు మున్సిపాలిటీ చట్టాలు చేసి వాటిల్లో 33 శాతం రిజర్వేషన్‌ మహిళలకు కల్పించడం వల్ల దాదాపు దేశంలోని స్థానిక సంస్థలలో ఉన్న ప్రజాప్రతినిధులుగా మహిళలు ఎన్నుకోబడ్డారన్నారు. ...

Read More »

తెరాస గ్రామ కమిటీ ఎన్నిక

నందిపేట్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలములోని సిద్దాపూర్‌ గ్రామంలో తెరాస పార్టీ నూతన కార్యవర్గాన్ని పార్టీ జిల్లా నాయకుల అద్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అధ్యక్షునిగా ఉప్పు సాయిరాజ్‌, ఉపాధ్యక్షునిగా మల్లయ్య, రైతు సమన్వయ కమిటీ మండల్‌ ప్రసిడెంట్‌ సుదర్శన్‌. డీసీసీబీ డైరెక్టర్‌ మోహనరావు, మాజీ ఎంసీ డైరెక్టర్‌ లింగం. మాజీ ఉప సర్పంచ్‌ బొడ్డు రాజశేఖర్‌, ధర్మాన మాజీ సర్పంచ్‌ పాల్గొన్నారు.

Read More »

సెప్టెంబర్‌ 6న లక్కంపల్లి సెజ్‌ ప్రారంభం

నందిపేట్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామంలో సెజ్‌ పరిశ్రమ ప్రారంభము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మండల ప్రజలకు నిజామాబాద్‌ ఎంపి అరవింద్‌ తీపి కబురు చెప్పారు. వచ్చే నెల సెప్టెంబర్‌ 6 తేదీన కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానుందని ప్రకటించారు. సెజ్‌ పరిశ్రమ యొక్క పనులను పరిశీలించడానికి మంగళవారం మండలంలోని లక్కంపల్లి పర్యటన చేసిన అనంతరం ఎంపి అరవింద్‌ మీడియాతో మాట్లాడారు. స్మార్ట్‌ ఆగ్రో ఫుడ్‌ పార్క్‌ ...

Read More »

భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు

ఆర్మూర్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పాత తాలూకా రెడ్డి సంఘ భవన నిర్మాణం కొరకు 25 లక్షల రూపాయలు మంజూరు చేసినందున కమిటీ సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నివాసంలో కలిసి కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పైపుల గడ్డం రాజారెడ్డి, ముత్యాల సునీల్‌ రెడ్డి, చరణ్‌ రెడ్డి, సుమిత్‌ రెడ్డి, డివిజన్‌ పెద్దలు పాల్గొన్నారు.

Read More »

ఇందూరుగా పేరు మార్పు చారిత్రక అవసరం

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దేశానికి దిశానిర్ధేశం చేసేది దేశం పట్ల అచంచల విశ్వాసం, ఎనలేని దేశభక్తి ఉన్న మోదీ- అమిత్‌ షా నాయకత్వం నుండే వస్తుందని అన్నారు. దశా – దిశా లేని ఒక కుటుంబం నుండి నాయకత్వం నుండి కాదన్నారు. నేడు రాజకీయాలకతీతంగా ఇద్దరి నేతత్వంలో దేశం ఒక్కటవుతున్నదని అన్నారు. సోమవారం బస్వాగార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అనేక సంఖ్యలో ...

Read More »