Breaking News

ఆకుల లలిత మామయ్య మతి

ఆర్మూర్‌, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఆకుల లలిత మామయ్య వెంకట నర్సయ్య (88) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మతి చెందారు. ఆకుల లలిత భర్త ఆకుల రాఘవేందర్‌ తండ్రి అయిన వెంకట నర్సయ్య జెడీఏగా పని చేసి రిటైర్‌ అయ్యారు.

ఆయన మతి చెందిన విషయాన్ని తెలుసుకున్న రాజ్య సభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ హైదరాబాద్‌ లోని ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *