Breaking News

30 రోజుల ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలను అభివద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ 30 రోజుల ప్రణాళిక సిద్ధం చేసి గ్రామ సభలు నిర్వహిస్తున్నారని జహీరాబాద్‌ ఎంపీ బిబి పాటిల్‌ అన్నారు. శనివారం జహీరాబాద్‌ మండలంలోని రాయిపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యే మాణిక్యరావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఫుట్‌ బాల్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌ 13 ...

Comment on the article