Breaking News

పాఠశాలలో నూతన భోజనశాల ప్రారంభం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 150వ గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని మగ్గిడి గ్రామంలోని పాఠశాలలో గాంధీజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

స్వర్గీయ మగ్గిడి చెంప భాయి, గంగాధర్‌ రావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన భోజన శాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి, ఆశన్నగారి రాజేశ్వర్‌ రెడ్డి, స్వర్గీయ మగ్గిడి గంగాధర రావు కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *