Breaking News

Daily Archives: October 3, 2019

వాడవాడలా ఘనంగా బతుకమ్మ వేడుకలు

రెంజల్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి, దూపల్లి, రెంజల్‌, దండిగుట్ట గ్రామాల్లో గురువారం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తీరొక్క పూల రంగులతో బతుకమ్మను పేర్చి గ్రామ కూడళ్లలో ఒకచోట చేర్చి బతుకమ్మ ఆటపాటలతో దాండియా ఆడారు. డిజె పాటలతో యువతులు ప్రత్యేక న త్యాలు చేశారు. బతుకమ్మలను గ్రామ శివారులోని చెరువులో నిమర్జనం చేశారు. రెంజల్‌ మండల కేంద్రంలో తెలంగాణ జాగతి మండల అధ్యక్షుడు నీరడి రమేష్‌ ఆద్వర్యంలో బతుకమ్మ వేడుకలకు నిర్వహించారు. బతుకమ్మ ...

Read More »

శిక్షావర్గను సందర్శించిన ఎంపి అర్వింద్‌

రెంజల్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ పాఠశాలలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఆరెస్సెస్‌ ప్రాథమిక శిక్షావర్గ శిక్షణా తరగతులను నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ గురువారం పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చి శిక్షణ పొందుతున్న శిక్షార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారతమాత ముద్దు బిడ్డలైన యువకులు దేశసేవే దేవుని సేవగా ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహిస్తున్న ప్రాథమిక శిక్షావర్గ రెంజల్‌లో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బస్వా లక్ష్మీనర్సయ్య, మండల ...

Read More »

రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజక వర్గంలోని పిట్లం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సుధాకర్‌ రావ్‌, పిట్లం మార్కెట్‌ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బిచ్కుంద మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సంది సాయవ్వ సాయిరాం, వైస్‌ ఛైర్మన్‌గా పెద్ద దేవడాకు చెందిన సీనియర్‌ నేత మలికార్జున్‌ పటేల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. పిట్లం రాజేశ్వరి ఫంక్షన్‌ హల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శాసన సభ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్యెల్యే హన్మంత్‌ షిండే, ...

Read More »

రత్నయ్యకు బెస్టు టీచింగ్‌ అవార్డు

నందిపేట్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాదులోని, ఐసీటి, కోహినూర్‌ హైటెక్‌ సిటీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు టి.రత్నయ్య ఐడిపిఎల్‌, బెస్ట్‌ టీచింగ్‌ అవార్డు అందుకున్నారు. హైటాప్‌ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్‌అలీ, జగదీష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు. నందిపేట్‌ మండలం తొండకూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రత్నయ్యకు మంత్రుల చేతుల మీదుగా అవార్డు అందజేశారు.

Read More »

ప్రభుత్వ పథకాల నిధులు క్రింది స్థాయికి చేరే విధంగా కషి చేద్దాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదల చేసే నిధులు క్రింది స్థాయి వరకు చేరే విధంగా అందరం ఐకమత్యంతో కషి చేద్దామని నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యులు, జిల్లా అభివద్ధి, సమన్వయ మరియు మానిటరింగ్‌ (దిశ) కమిటీ చైర్మన్‌ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాల పనితీరుపై జిల్లా అభివద్ధి సమన్వయ మరియు మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని పార్లమెంటు ...

Read More »

5న ముగ్గుల పోటీలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 6 వరకు జరుగు బతుకమ్మ సంబరాల్లో భాగంగా అక్టోబర్‌ 5 వ తేదీన ముగ్గుల పోటీలు ఉదయం 10 గంటలకు కలెక్టర్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్టు జిల్లా సమాచార శాఖ ఉప సంచాలకులు మొహమ్మద్‌ ముర్తుజా తెలిపారు. ముగ్గుల పోటీలలో పాల్గొను ఆసక్తి గల వారు తమ పేర్లను కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ నరేష్‌ను కార్యాలయ సమయంలో గాని ఫోన్‌ ద్వారా గాని 9912777155, అదే రోజు ఉదయం ...

Read More »