Breaking News

Daily Archives: October 15, 2019

పట్టణాల్లో సమగ్ర శానిటేషన్‌ ప్లాన్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీలో చేపట్టిన ప్రత్యేక ప్రణాళికలు స్ఫూర్తిగా తీసుకుని పెద్ద ఎత్తున పట్టణాలలో కూడా సమగ్ర శానిటేషన్‌ ప్లాన్‌ వారం రోజుల్లో తయారుచేసి నివేదికను ప్రభుత్వానికి పంపించాలని రాష్ట్ర మునిసిపల్‌ పరిపాలన, ఐటీ, భూగర్భ గనుల శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌తో కలిసి మంత్రి జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ...

Read More »

ఎండివో కార్యాలయంలో విచారణ

నందిపేట్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కార్యాలయంలో మంగళవారం జిల్లాపరిషత్‌ డిప్యూటీ సీఈఓ క ష్ణమూర్తి విచారణ చేపట్టారు. 2016 ఆగస్టు నెలలో మరుగుదొడ్లు, గ్రామ పంచాయతీ ఆర్థిక లావాదేవీలలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తల్వేద గ్రామస్తులు అప్పటి కలెక్టర్‌ యోగితా రానాకు ఫిర్యాదు చేశారు. గత మూడు సంవత్సరాల నుండి అధికారులు స్థాయిలో, మండల స్థాయిలో విచారణ చేపట్టారు. తాజాగా మంగళవారం మండల కార్యాలయంలో విచారణ చేపట్టి సంబంధిత రికార్డులను తనిఖీ చేసిన అనంతరం గ్రామస్తులతో మండల ...

Read More »

తాత్కాలిక డ్రైవర్లతో తంటాలు

నందిపేట్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా చేస్తున్న సమ్మె కారణంగా బస్సులు ఆగకూడదని ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడుపుతున్నారు. అయితే తాత్కాలిక డ్రైవర్ల అవగాహన లోపంతో బస్సులలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా నందిపేట్‌లో సోమవారం ఆర్టీసీ బస్సు బస్టాండ్‌ నుండి వెళ్లి వ్యాన్‌ల అడ్డ వద్ద నిలిచిపోయింది. రిపేర్‌ చేసేవారు లేక మంగళవారం వరకు రోడ్డుపైనే మధ్యలో నిలిపివేశారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులు బస్సు డిపో ...

Read More »

ప్రణాళిక 30 రోజులు పొడగింపు

నందిపేట్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వెల్మల్‌, బజార్‌ కొత్తూరు గ్రామాలలో 30 రోజుల ప్రణాళికను మళ్లీ 30 రోజుల పొడిగింపు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయని నందిపేట్‌ మండల అభివద్ధి అధికారి నాగవర్ధన్‌ తెలిపారు. మండలంలోని రెండు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా చేయడం లక్ష్యంగా అధికార యంత్రాంగం నిమగ్నం కానుంది. దీంతో ఇప్పటి వరకు జరిగిన 30 రోజుల ప్రణాళికలో గుర్తించి పూర్తి కాని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రెండు గ్రామాలను మండలంలోని ఇతర గ్రామాలకు ...

Read More »