Breaking News

మద్యం దుకాణాలకు టెండర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని 40 మద్యం దుకాణలకి 475 దరఖాస్తులు రాగ వాటికి లక్కి డ్రా ద్వార టెండర్‌లని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని రేణుక కళ్యాణ మండపంలో మద్యం దుకాణాలకు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ లాటరీ పద్దతి ద్వారా టెండర్‌ని ప్రారంభించారు.

కామారెడ్డి జిల్లాలోని 40 మద్యం దుకాణలకి 475 దరఖాస్తులు రాగ అందులో 425 మంది పురుషులు, 50 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. లక్కీ డ్రాలో ఆరుగురు మహిళలు, 36 మంది పురుషులు మద్యం దుకాణాలని దక్కించుకున్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *