Breaking News

కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు

నందిపేట్‌, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ నుండి హైద్రాబాద్‌ ప్రగతి భవన్‌ ముట్టడికి నాయకులు వెళ్లకుండ నందిపేట్‌ పోలీసులు కాంగ్రెస్‌ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పిలుపు మేరకు ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమంలో భాగంగా నందిపేట్‌ యువజన కాంగ్రెస్‌ నాయకులు మంద మహిపాల్‌, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకులు బైండ్ల ప్రశాంత్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు.

Check Also

ఎల‌క్షన్‌ ఏజెంట్‌గా ఫీల్డ్‌ అసిస్టెంట్‌

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ ప్రభుత్వ పథకం ద్వారా కూలీల‌కు ఉపాధి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *