Breaking News

చెక్కుల అందజేత

కామారెడ్డి, అక్టోబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్‌ పండ్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా పంపిణీ చేసారు. ఏడు మందికి నాలుగు లక్షల 15 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు తెరాస నాయకులు ఉన్నారు.

The following two tabs change content below.

Check Also

మొక్కల‌ సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీల‌దే

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు 1 వేయి 266 మొక్కలు ...

Comment on the article