Breaking News

హిందూ సంఘాల సమావేశం

కామారెడ్డి, అక్టోబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ కోంపల్లి పెట్‌ బషీర్‌ బాగ్‌ (శ్రీ రాంనగర్‌) ప్రాంతంలో హైదరాబాద్‌ నగరానికి చెందిన పలు హిందూ సంఘాల ప్రతినిధులు

ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, అలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన కట్టమైసమ్మ అమ్మవారి ఆలయాన్ని కూల్చిన విషయంలో అఖిల పక్ష సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.

దేవాలయం కూల్చివేసిన విషయంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఏవిధంగా ఆలయాన్ని అబివద్ది పరచాలని హిందువులందరూ సంఘటితంగా వుండాలని, కూల్చివేసిన అధికారులను ప్రభుత్వం వెంటనే సస్పెండ్‌ చెయ్యాలని డిమాండ్‌ చేశారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో హిందువులకు భద్రత లేకుండా పోయిందని అన్నారు.

Check Also

ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ ఆఫీస్‌ సమీపంలో తెలంగాణ ...

Comment on the article