Breaking News

కూనేపల్లిలో సివిల్‌ రైట్స్‌ దినోత్సవం

రెంజల్‌, అక్టోబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కూనేపల్లి గ్రామంలో సివిల్‌ రైట్స్‌ దినోత్సవాన్ని తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి చైతన్యవంతులను చేశారు.

కార్యక్రమంలో సర్పంచ్‌ విజయ, ఆర్‌ఐ గంగాధర్‌, వైద్యాధికారి క్రిస్టినా, నాయకులు లింగం, సాయిలు, తదితరులు ఉన్నారు.

The following two tabs change content below.

Check Also

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర ...

Comment on the article