Breaking News

నవంబర్‌ 3న దయానంద సరస్వతి బలిదాన దినోత్సవం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యసమాజము-ఇందూరు ఆధ్వర్యంలో మహర్షి దయానంద సరస్వతి బలిదాన దినోత్సవము నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

నవంబర్‌ 3వ తేదీ ఆదివారం కార్తీక శుక్ల సప్తమి రోజున సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 7.30 వరకు ఆర్యసమాజ వైదిక సత్సంగ భవనంలో కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. సమాజ సభ్యులు, అభిమానులు హాజరుకావాలని కోరారు.

Check Also

పెంపుడు కుక్క‌ల‌కు వ్యాధి నివారణ టీకాలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6 వ తేదీన జరుపుకునే ‘‘ప్రపంచ జూనోసిస్‌ ...

Comment on the article