Breaking News

పేకాటరాయుళ్ళ అరెస్టు

కామారెడ్డి, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం సాయంత్రం పక్కా సమాచారం మేరకు పేకాటరాయుళ్లను అరెస్టుచేసినట్టు దేవునిపల్లి ఎస్‌ఐ తెలిపారు. గోస్‌కె రాజయ్య కాలనీలో పిచ్చిరెడ్డి కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్న విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తమ సిబ్బందితో దాడిచేశారు.

తొమ్మిది మంది పేకాటరాయుళ్లను, రూ. లక్ష 54 వేల 260 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట ఆడుతున్న వారు కామారెడ్డి వాసులుగా పేర్కొన్నారు.

Check Also

57 మందికి చెక్కుల‌ పంపిణీ

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 57 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ...

Comment on the article