నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన

ఆర్మూర్‌, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం రంగారెడ్డి జిల్లా ఉద్యోగిని విజయపై నిప్పంటించి దహనం చేసిన చర్యను నిరసిస్తూ వేల్పూర్‌ మండల రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ చర్యకు పాల్పడిన వారిని వదలకుండా శిక్షపడేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *