Breaking News

ఆర్మూర్‌ ఏసిపిగా రఘు

ఆర్మూర్‌, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన ఏసిపిగా ఆర్మూర్‌కు విచ్చేసిన ఏసిపి రఘుకి సోమవారం స్వాగతం పలికారు. ఆర్మూర్‌ ఎంపిపి పస్క నర్సయ్య, సర్పంచ్‌ల ఫోరమ్‌ అధ్యక్షులు లింబారెడ్డి, ఎంపీటీసీ ఫోరమ్‌ అధ్యక్షులు ఎంసీ గంగారెడ్డి, ఆర్మూర్‌ మండల వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఏసిపిని కలిసి పుష్పగుచ్చం అందించారు.

Check Also

భీమ్‌గల్‌ ఉత్తరాధి మఠం ఆధ్వర్యంలో ఆహార వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరమ పూజ్య శ్రీ సత్యాత్మ తీర్థ యొక్క దైవిక ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *