రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి

ఆర్మూర్‌, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండల తహసిల్దార్‌ విజయపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి చంపిన ఘటనకి నిరసనగా సోమవారం ఆర్మూర్‌ తహసీల్‌ కార్యాలయ ఆవరణలో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపి విధులు బహిష్కరించారు.

ఈ ఉదంతానికి పాల్పడిన దుండగుడిని కఠిÄనంగా శిక్షించి రెవిన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిందిగా ఆర్మూర్‌ తహసిల్‌ కార్యాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *