Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, నవంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం దేశాయిపేట్‌ సొసైటీ పరిధిలోని సోమేశ్వర్‌ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షులు, తెరాస రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు.

కార్యక్రమంలో రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, సోమేశ్వర్‌, సర్పంచ్‌ పద్మ మొగులయ్య, ఎంపీటీసీ రమణ, సర్పంచ్‌లు శ్రావణ్‌, నారాయణ రెడ్డి, నాయకులు వెంకట్‌ రాంరెడ్డి, ఎజాజ్‌, భాస్కర్‌, పాతబాలు, ప్రవీణ్‌ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు మొగులయ్య, రాజిరెడ్డి ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *