Breaking News

చెరువులో పడి యువకుడు మతి

బాన్సువాడ, నవంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామానికి చెందిన పల్లపు రాజు (30) అనే వ్యక్తి స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం ..కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన రాజు స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బుధవారం మతదేహాన్ని జాలర్ల సహాయంతో వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మతుడికి భార్య భూలక్ష్మి, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *