Breaking News

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి సాయినాథ్‌ (15) అనే బాలుడు మతి చెందినట్లు రెంజల్‌ ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు.

ఎస్‌ఐ కథనం ప్రకారం… బోధన్‌ మండలం బిక్నెల్లి గ్రామానికి చెందిన సాయినాథ్‌ తోటి మిత్రులతో కలిసి మంగళవారం ఉదయం నీలా గ్రామానికి వచ్చి సైకిల్‌ రిపేయిర్‌ చేయించుకుని తిరుగు ప్రయాణంలో నీలా గ్రామ శివారులో గల పసుపు వాగులో స్నానాలు ఆచరించేందుకు వెళ్ళాడు. కాగా ప్రమాదవశాత్తు జారీ పడి పడడంతో మతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాలుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Check Also

టోకెన్లు ఉన్నవారే కంట్రోల్‌ దుకాణానికి రావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం ఆహార భద్రత కార్డు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *