Breaking News

జెండాగల్లి పాఠశాలలో బాలల దినోత్సవం

నిజామాబాద్‌, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల దినోత్సవాన్ని గురువారం 300 క్వాటర్స్‌లోనీ జండా గల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలతో పాటు సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహించారు.

గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్‌ గైక్వాడ్‌ ఉపాధ్యాయులు మంజుల నరేష్‌, కవిత, శైలజ పాల్గొన్నారు.

Check Also

నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్త వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ అనేది కరోనా వైరస్‌ ద్వారా వ్యాపించే సాధారణమైన ...

Comment on the article