Breaking News

ఆర్‌టిసి కార్మికులకు మద్దతుగా పాదయాత్ర

కామారెడ్డి, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎస్‌ఎఫ్‌ అధ్వర్యంలో అర్‌టిసి కార్మికులకు మద్దతుగా 13 వ రోజు పాదయాత్ర కొనసాగింది. లింగాపూర్‌ స్టేజ్‌ చేరుకున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు గణేశ్‌, సాయి చైతన్యలకు స్వాగతం పలికారు.

కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాలరాజు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి దశరథ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నరేశ్‌ కుమార్‌, ఆర్‌టిసి, జేఏసి నాయకులు దాస్‌, రాజు, మారుతి, తదితరులున్నారు.

Check Also

జిల్లాస్థాయి గణిత పోటీలలో రెంజల్‌ విద్యార్థులు

రెంజల్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 47వ జవహర్‌ లాల్‌ నెహ్రూ సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *