Breaking News

ఉచిత బిపి, షుగర్‌ పరీక్షలు

కామారెడ్డి, నవంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ వారి అధ్వర్యంలో సోమవారం నుండి 5 రోజుల వరకు కల్కినగర్‌ కాలనీలో 30 సంవత్సరాలు వయసు పైబడిన వారికి ఉచిత బిపి షుగర్‌ పరీక్షలు చేయనున్నారు.

అవసరమైన వారికి మందులు పంపిణీ చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు వెంకటేష్‌, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *