Breaking News

కళాశాల విద్యార్థినిలను పరామర్శించిన జడ్పి ఛైర్మన్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన సంక్షేమ కళాశాల విద్యార్థులను జెడ్పి చైర్మెన్‌ విఠల్‌ రావు సోమవారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం, ఆరోగ్యం గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు.

పాఠశాల ప్రిన్సిపాల్‌ను పిల్లలకు కలిగిన ఇబ్బందుల గురించి అడిగారు. ఇక నుండి విద్యార్థులకు భోజన విషయంలో జాగ్రత్తలు వహించాలని పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పై ఉందని ప్రిన్సిపాల్‌కు తెలిపారు. విద్యార్ధినుల ఆరోగ్యం కుదుట పడిన తర్వాతనే పంపించాలని సూపరింటెండెంట్‌కు సూచించారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *