Breaking News

సబ్‌ రిజిస్టార్‌గా పాఠశాల ఉపాధ్యాయుడు అశోక్‌

బీర్కూర్‌, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపియుపిఎస్‌ తిమ్మాపూర్‌ పాఠశాల ఉపాధ్యాయుడు అశోక్‌ సబ్‌ రిజిస్టార్‌గా నియమితులైన సందర్భంగా పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో బీర్కూర్‌ మండల ఎంపిపి రఘు, మండల విద్యాధికారి నాగేశ్వర రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి, బీర్కూర్‌ మండల పిఆర్‌టియు యూనియన్‌ ప్రతినిదులు రవీంద్ర జెట్టి, నర్సింలు, గ్రామ పెద్దలు అప్పారావు, మురళి, సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఎస్‌ఎంసి చైర్మన్‌ రవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

29న బీర్కూర్‌లో రైతు అవగాహన సదస్సు

బీర్కూర్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నియంత్రిత పంటల‌ సాగుపై శుక్రవారం 29వ తేదీ ఉదయం ...

Comment on the article