Breaking News

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌కు చెందిన ఎమ్‌.ప్రదీప్‌కు 16 వేల 500 రూపాయలు, అంకపూర్‌కీ చెందిన ఎస్‌.భారత్‌కు 30 వేల 500 రూపాయలు, కోమనపల్లికి చెందిన బి. గంగారాజ్యంకు 32 వేల రూపాయలు, మిర్ధపల్లికీ చెందిన పి.శ్యాం సుందర్‌కు 56 వేల రూపాయలు, సూబ్రియల్‌కి చెందిన ఎస్‌. ఆశాకు 18 వేల రూపాయలు, అంకపూర్‌కీ చెందిన పి.పెద్ద ముత్తెన్నకు 14 వేల రూపాయలు, గోవింద్‌ పెట్‌కీ చెందిన సి.జ్యోతికి 9 వేల రూపాయల చెక్కులను అందజేశారు.

ఏడు మంది లబ్ధిదారులకు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మంజూరు చేయించిన సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.

Check Also

డబ్బుకు మోసపోయి పార్టీ ఫిరాయింపు సిగ్గుచేటు

ఆర్మూర్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ మండల‌ జడ్పిటిసి ఎర్ర యమునా ...

Comment on the article