Breaking News

గ్రామాభివృద్ధికి ఆర్థిక సాయం

నందిపేట్‌, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండాకూర్‌ గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి విడిసి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు గ్రామా అభివద్ధికి గాను తన వంతు సాయంగా చెక్కు అందజేశారు.

6 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కుర్మే చిన్న దేవన్న విడిసి సభ్యులు గంగాధర్‌, తెరాస పార్టీ అధ్యక్షులు అల్లరి నవీన్‌ తదితరులున్నారు.

Check Also

జివో 3 పునరుద్దరించాలి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుప్రీంకోర్టు గతనెల‌లో ఆదివాసులు, గిరిజన ప్రజల‌ హక్కులు కాల‌ ...

Comment on the article