Breaking News

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మగ్గిడి గ్రామంలో వ్యవసాయ కూలిగా పని చేసుకొనే మహారాష్ట్రకు చెందిన నాగనాథ్‌ (45) శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు చెరువులో పడి మతి చెందాడు.

నాగనాథ్‌ బార్య రుక్మిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్‌ ఎస్‌ఐ విజయ్‌ నారాయణ తెలిపారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *