విధి నిర్వహణలో బదిలీలు సహజమే

రెంజల్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి విధినిర్వహణలో బదిలీలు సహజమేనని తహసీల్దార్‌ అసదుల్లా ఖాన్‌ అన్నారు.

మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సాయిలు పదోన్నతిపై, బోధన్‌ ఆర్‌డిఓ ఆఫీస్‌లో ఆర్‌ఐగా పదోన్నతి పొందడంతో బదిలీపై వెళ్తున్న సాయిలు ను తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, నాయబ్‌ తహసీల్దార్‌ గంగాసాగర్‌ శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ గంగాధర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ స్రవంతి, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిన పండగల వివరాలు

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *