Breaking News

సోమవారం ప్రజావాణి ఉండదు

నిజామాబాద్‌, జనవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే సోమవారం 20వ తేదీన ప్రజావాణి కార్యక్రమం ఉండదని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఎన్నికల కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదుల కోసం వచ్చే ప్రజలు విషయాన్ని గమనించాలని ప్రకటనలో కలెక్టర్‌ కోరారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *