Breaking News

Daily Archives: February 15, 2020

రెంజల్‌ మండలంలో 86.03 శాతం పోలింగ్‌

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో నిర్వహించిన సహకార సంఘాల‌ ఎన్నికల‌కు సంబంధించిన పోలింగ్‌ ముగిసిన సమయానికి 86.03 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలంలో 3 సహకార సంఘాల‌కు 39 డైరెక్టర్‌ల‌కు గాను 12 డైరెక్టర్‌లు ఏకగ్రీవం కాగా 27 డైరెక్టర్‌ స్థానాల‌కు శనివారం ఎన్నికలు నిర్వహించారు. 66మంది డైరెక్టర్‌లు పోటీచేయగా 27 మంది డైరెక్టర్‌లు ఎన్నికయ్యారు. రెంజల్‌ సహకార సంఘం డైరక్టర్లుగా, 1, గోపాల్‌ రెడ్డి, 2,నారాయణ, 3,గంగామణి, 4,ప్రశాంత్‌, 5,సాయిులు, 6,సాయరెడ్డి, ...

Read More »

పోలింగ్‌ కేంద్రాల‌ను పరిశీలించిన ఆర్డివో

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో సహకార సంఘాల‌కు జరుగుతున్న పోలింగ్‌ సరళిని బోధన్‌ ఆర్డీవో గోపిరామ్‌ పరిశీలించారు. మండలంలోని దూపల్లి, రెంజల్‌, నీలా గ్రామాల్లోని ఉన్నత పాఠశాల‌లో కొనసాగుతున్న పోలింగ్‌ వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల్లో 66 శాతం వరకు పోలింగ్‌ నమోదైనట్లు సంబంధిత ఎన్నికల‌ సిబ్బంది ఆర్డీవోకు వివరించారు. ఆయన వెంట ఎంపీడీఓ గోపాల‌కృష్ణ, ఎంపీఓ గౌస్‌, ఎన్నికల అధికారి ఉన్నారు.

Read More »

ఘనంగా సేవాలాల్‌ జయంతి

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వీరన్న గుట్ట తండా, మౌలాలితండా గ్రామాల‌లో శనివారం సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకల‌ను ఘనంగా నిర్వహించారు. సేవలాల్‌ మహారాజ్‌ విగ్రహాల‌కు, చిత్రపటాల‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల‌కు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జాదవ్‌ గణేష్‌, జాదవ్‌ సునీత బాబునాయక్‌, రావన్‌, జాదవ్‌ రాజు, బన్సీలాల్‌, జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

స్థానికంగా సమస్యను పరిష్కరించుకోవాలి

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండంలోని దండిగుట్ట గ్రామంలో నిర్మించతపెట్టిన వైకుంఠ ధామం పనుల‌ను గ్రామస్థులందరూ కలిసి స్థానికంగా పరిష్కరించుకోవాల‌ని ఆర్డీవో గోపిరామ్‌ అన్నారు. దండిగుట్ట గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠ ధామం పనుల‌ను నిలిపివేయాని కొందరు గ్రామస్థులు శుక్రవారం ఆర్డీవోని కలిసి వినతిపత్రం అందజేయగా శనివారం విచారణకు వచ్చిన ఆర్డీవో వైకుంఠ ధామం పనుల‌ను పరిశీలించారు. స్థానిక సర్పంచ్‌, గ్రామస్థుల‌తో కలిసి మాట్లాడుతూ ఆర్డీవో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అందరూ కలిసి సమస్యను స్థానికంగానే పరిష్కరించుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో ...

Read More »

ఎల‌క్షన్‌ ఏజెంట్‌గా ఫీల్డ్‌ అసిస్టెంట్‌

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ ప్రభుత్వ పథకం ద్వారా కూలీల‌కు ఉపాధి పనుల‌ను చూపించాల్సిన క్షేత్ర సహాయకుడు ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతున్నాడు. రెంజల్‌ మండలంలో శనివారం జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో పూర్తిస్థాయి ఏజెంట్‌గా తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడు మధు ఒక రాజకీయ పార్టీ అభ్యర్థికి ఏజెంట్‌గా పని చేశాడు. తాడ్‌ బిలోలి 11వ టిసికి డైరెక్టర్‌గా పోటీచేసిన అభ్యర్థికి మధు ఏజెంట్‌గా వ్యవరించారు. ఎన్నికల్లో సైతం పార్టీకి ...

Read More »

17న కలెక్టరేట్‌ వద్ద నిరసన

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెంగాణ ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐసీటీయు ఆధ్వర్యంలో ఈ నె 17న జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిర్మాణ రంగ కార్మికుల‌ కోసం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐసిటియు జిల్లా బాధ్యులు రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా కార్యాల‌యంలో ఏర్పాటుచేసిన విలేకరుల‌ సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా లేబర్‌ అధికారులు కార్మిక సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గ్రామ కమిటీ, మండ కమిటీల‌ను విలువవ చేయకుండా సంక్షేమ పథకాల‌ కోసం కార్మికుడు రావాల‌ని ...

Read More »

సరైన ప్రణాళికతో ఎకనామిక్‌ సెన్సెస్‌ సర్వే

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయం మినహా ఇతర అన్ని వృత్తుల ఆర్థిక సర్వే కార్యక్రమాన్ని సరైన ప్రణాళికతో నిర్వహించడానికి చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారుల‌తో ఆర్థిక గణన సర్వే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ వృత్తి తప్ప చేతి వృత్తులు, వ్యాపారులు, ఇతర వృత్తుల‌కు సంబంధించి పూర్తి వివరాల‌ను సేకరించాల‌ని తెలిపారు. ఇందుకుగాను కుటుంబాల వివరాల‌కు అనుగుణంగా ఎన్యూమరేటర్లను నియమించి ప్రతి ఇంటికి ...

Read More »

పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో సహకార సంఘాల‌కు జరుగుతున్న పోలింగ్‌ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పోలింగ్‌ కేంద్రాల‌లో పర్యటించారు. శనివారం ఆయన నిజామాబాద్ మంలడలం పాల్దా, గుండారం గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పోలింగ్‌ సరళిని పరిశీలించారు. 12 గంటల‌ వరకు కొన్ని పోలింగ్‌ కేంద్రాల‌లో 84 శాతం వరకు పోలింగ్‌ నమోదైనట్టు సంబంధిత ఎన్నికల‌ సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. దొంగ ఓట్లు వేయకుండా పక్కాగా అసలైన ఓటర్లను ...

Read More »

ఘనంగా షబ్బీర్‌ అలీ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా, కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి, మండలి మాజీ ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజును పురస్కరించుకుని ఆసుపత్రిలో రోగుల‌కు పండ్లు పంపిణీ చేసి రక్తదానం చేశారు. అనంతరం ఆల్‌ మన్నాన్‌, కె కె హెచ్‌, ప్రతిభ కృష్ణవేణి .రయేన్‌బో, రోజ్‌ వుడ్‌ పాఠశాల‌లో 4 శాతం మైనార్టీ రిజర్వేషన్‌ ఛాంపియన్‌ క్విజ్‌ నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థుల‌కు ఈనెల 19 న మహ్మద్‌ ...

Read More »