Breaking News

నిఘానేత్రాల‌ను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేద్రంతో పాటు, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాలాల్లో, తండాలాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన నిఘా నేత్రాల‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాల‌ని కామారెడ్డి జిల్లా ఎస్పీ యన్‌.శ్వేతా రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం రాత్రి ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడి ్డ(రథాల‌ రామారెడ్డి) మండల‌ కేంద్రంలోని కామారెడ్డి – భీంగల్‌ దారిలో గల‌ పొలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల‌ మైదానంలో ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో పోలీసు ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు అంశాల‌ను గ్రామస్తుల‌కు వివరించారు. కార్యక్రమంలో కామారెడ్డి డిఎస్పీ ల‌క్ష్మీనారాయణ, సిఐలు చంద్రశేఖర్‌, జగదీష్‌, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.

Check Also

కోవిడ్‌ -19 ఆసుపత్రిగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని కోవిడ్‌-19 ఆసుపత్రిగా మార్చటానికి చర్యలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *