Breaking News

Daily Archives: February 24, 2020

రైతుల‌ అభివృద్ధికి కృషి చేస్తా

రెంజల్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని నీలా నూతన విండో చైర్మన్‌ ఇమ్రాన్‌ బేగ్‌ అన్నారు. సోమవారం మండలంలోని నీల‌ సహకార సంఘం చైర్మన్‌గా మిర్జా ఇమ్రాన్‌ బేగ్‌ బాధ్యతలు చేపట్టారు. విండో కార్యాల‌యంలో అధికారులు టిఆర్‌ఎస్‌ నాయకుల‌ సమక్షంలో నూతన చైర్మన్‌గా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతు అభివృద్ధికి ఎ్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాల‌ కొరత ...

Read More »

విద్యార్థుల‌కు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

రెంజల్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల‌కు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాల‌ని ఎంపీపీ లోల‌పు రజినీ కిషోర్‌ అన్నారు. మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రాల‌తో పాటు ప్రభుత్వ పాఠశాల‌ను సర్పంచ్‌ సునీతతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, పాఠశాల‌, అంగన్వాడీల‌కు సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థు ల హాజరు శాతం పరిశీలించారు. విద్యార్థుల‌ హాజరు శాతాన్ని పెంచి ప్రభుత్వ బడిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాద్యాయులే కృషి చేయాల‌ని అన్నారు. ఉపాధ్యాయుల‌ ...

Read More »

బుధవారం సెల‌వు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతిలో భాగంగా వచ్చే బుధవారం ప్రైవేట్‌గా పనిచేసే ప్రతి ఒక్కరికి యాజమాన్యాలు సెల‌వు మంజూరు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన నాగారం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి ఇంటి పరిసరాలు, ఇంటి ముందు వీధులు ప్రతి ఒక్కరూ శుభ్రం చేసుకోవడానికి ప్రైవేటు యాజమాన్యాల‌లో, దుకాణాల‌లో, సంస్థల‌లో పనిచేసే సిబ్బందికి, ఉద్యోగుల‌కు ఆ యాజమాన్యాలు సెల‌వు మంజూరు చేయాల‌ని కలెక్టర్‌ తెలిపారు. ...

Read More »

ఆర్మూర్‌ పట్టణ ప్రగతి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతి కార్యక్రమం సోమవారం ఆర్మూర్‌ పట్టణంలో పెర్కిట్‌ చెరువు వద్ద ప్రారంభించారు. జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ల‌త, మునిసిపల్‌ ఛైర్‌ పర్సన్‌ వినీత పండిట్‌, ఆర్‌డివో శ్రీనివాసు, వైస్‌ చైర్మన్‌ మున్నా, కమిషనర్‌ శైజ, కౌన్సిల‌ర్‌, వార్డు స్పెషల్‌ ఆఫీసర్లు, ఇతర ప్రముఖులు, విద్యుత్‌, ఎంవిఐ, రెవెన్యూ, ఐసిడిఎస్‌, అధికారులు పాల్గొన్నారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌, ఆర్‌డివో, ఛైర్‌ పర్సన్‌, విసి, 21, 4, 8, 14 వార్డుల‌లో ...

Read More »

పొటెన్షియల్‌ లింక్డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ ఆవిష్కరించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాబార్డ్‌ ఆధ్వర్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రుణ అంచనాకు సంబంధించి పొటెన్షియల్‌ లింక్డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ పుస్తకాన్ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులు ఆవిష్కరించారు. సోమవారం రాత్రి ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కన్వర్జెన్స్‌ మీటింగ్‌ అనంతరం కార్యక్రమం నిర్వహించారు. 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ అనుబంధ రుణాల‌ కింద మంజూరు కొరకు నాబార్డ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో సిద్ధం చేసిన అంచనా రుణ ప్రణాళిక ప్రకారం వచ్చే సంవత్సరానికి ...

Read More »

పట్టణ ప్రగతితో పట్టణ రూపురేఖలు మారాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణాల‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం పట్టణ ప్రగతిలో ప్రతి వీధి కూడా అందంగా కనిపించాల‌ని నిజామాబాద్‌ పట్టణ శాసనసభ్యులు బీగాల‌ గణేష్‌ గుప్తా తెలిపారు. ఈనెల‌ 24 నుండి 10 రోజుల‌ పాటు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నగరంలోని 11వ డివిజన్‌ నాగారంలో ఏర్పాటుచేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రగతి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోని అన్ని గల్లీల‌లో పారిశుద్ధ్య కార్యక్రమాల‌ను పకడ్బందీగా చేపట్టడానికి నిర్వహిస్తున్న ...

Read More »

ఫిర్యాదు సకాలంలో పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగ్‌ ప్రజావాణి ఫిర్యాదుల‌న్ని వెంటనే పరిష్కరించాల‌ని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం ఆయన కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులు రెండవ స్థాయి అధికారుల‌తో మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం సందర్భంగా పది రోజుల‌ పాటు జిల్లా అధికారులు బిజీగా ఉంటారని, కావున రెండవ స్థాయి అధికారులు ప్రజల‌ నుండి వచ్చిన ఫిర్యాదుకు వెంటనే పరిష్కారం ...

Read More »

ఉప సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రాక్టర్‌ కొనుగోలు కొరకు చెక్కుపై సంతకం చేయనందుకు నాగన్‌పల్లి ఉపసర్పంచ్‌ చెక్‌ పవర్‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి రద్దు చేశారు. అన్ని గ్రామ పంచాయతీల‌కు ట్రాక్టర్‌ కొనుగోలు చేయవసినదిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నాగంపల్లి గ్రామపంచాయతీ తరపున ట్రాక్టర్‌ ట్రాలీ ట్యాంకర్‌ కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి చెల్లింపు చేయటానికి గ్రామ పంచాయితీ ఉప సర్పంచ్‌ గోపాల్‌ చెక్కుపై సంతకం చేయడానికి నిరాకరించడంతో జిల్లా కలెక్టర్‌ ఆయన చెక్‌ ...

Read More »

వచ్చే పది రోజుల్లో ఎక్కడ కూడా పారిశుద్ధ్య సమస్య కనిపించకూడదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నందున మంగళవారం నుండి అన్ని స్థాయిల్లో, అన్ని అంశాల‌లో పనులు వేగం పెంచుకోవాని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అదనపు కలెక్టర్‌లు, జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీవోల‌తో ప్రతి వారం నిర్వహించే కన్వర్జెన్స్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం నుండి అసలైన కార్యక్రమాలు ప్రారంభం కావాల‌ని పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల‌ని ఆదేశించారు. ఎక్కడికి వెళ్ళినా ఈ ...

Read More »

ఘనంగా జడ్పి ఛైర్మన్‌ జన్మదిన వేడుకలు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ ధపెదర్‌ శోభ జన్మదిన వేడుకల‌ను ఘనంగా నిర్వహించారు. నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి కేకు కట్‌ చేసి పంచి పెట్టారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాల‌ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎయంసి ఉపాధ్యక్షుడు గైని విఠల్‌, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, మాజీ సీడీసీ చైర్మన్‌ దుర్గరెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల‌ అధ్యక్షుడు ...

Read More »