Breaking News

ఏడవ ఎకనామిక్‌ సర్వే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో ఏడవ ఎకనామిక్‌ సర్వే గోడ ప్రతుల‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధ్యక్షతన ఆవిష్కరించారు. సర్వేలో అన్ని ఇండ్లల్లో పర్యటించి వ్యవసాయం మినహా ఇతర వృత్తులు నిర్వహించే కుటుంబాల‌ వివరాల‌ను సేకరించనున్నారు. ఆవిష్కరణలో సిపిఓ శ్రీ రాములు, ఆర్‌డిఓ వెంకటయ్య, సిఎస్సి జిల్లా సమన్వయకర్త శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article