Breaking News

టెన్త్‌ విద్యార్థుల‌ స్నాక్స్‌ కొరకు ఆర్థిక సహాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షల‌కు సిద్ధమవుతున్న విద్యార్థుల‌ కొరకు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్థుల‌కు సాయంత్రం స్నాక్స్‌ అందజేయడానికి గుండారం లోని క్లాసిక్‌ పేపర్ మిల్లు, రెంజల్‌లోని వివా బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుబ్బారావు, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డికి ల‌క్ష రూపాయల‌ చెక్కును సహాయం అందజేశారు. కలెక్టర్‌ ఇందుకు ఆయనను అభినందించారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article