Breaking News

పశువు తల‌పై అనుమానాలు

రెంజల్‌, ఫిబ్రవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామంలో శనివారం సాయంత్రం సమయంలో ఓ మతానికి చెందిన ధ్వజానికి కొద్దిదూరంలో పశువు తల‌ ఉండడంతో దీనిపై విచారణ చేపట్టాల‌ని ఎస్‌ఐ శంకర్‌కు గ్రామస్తులు కోరారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ శంకర్‌ ఈ విషయంపై విచారణ చేపడతామని పశువు తల‌ను ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తీసుకొచ్చి రోడ్డుపై పెట్టారా లేదా కొన్ని కుక్కలు చనిపోయినటువంటి పశువు తల‌ను లాక్కొని రోడ్డు పైకి తెచ్చాయా అనే దానిపై పూర్తిగా విచారణ జరుపుతామని గ్రామస్తుల‌కు హామీ ఇచ్చారు.

Check Also

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర ...

Comment on the article