Breaking News

ఇంటి పన్ను వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌

ఆర్మూర్‌, మార్చ్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం వేల్పూరు మండల‌ కేంద్రంలో గ్రామ పంచాయితీ మండల‌ సెక్రటరీలు ఇంటి పన్ను వసూలు స్పెషల్‌ డ్రేవ్‌ నిర్వహించారు. ఇందులో బాగంగా ఇంటి పన్ను వసూలు చేశారు.

వేల్పూరు ఇంటి పన్ను వసూలు లో బాగంగా 1 ల‌క్ష 14 వేల‌ 200 రూపాయలు వసూలు చేశారు. కార్యక్రమంలో వేల్పూరు గ్రామ పంచాయితీ సెక్రటరీ రాజ్‌ కుమార్‌ , సెక్రటరీలు విజయ్‌ కుమార్‌, ప్రదీప్‌, సురేష్‌, శివ కుమార్‌, సతీష్‌, బోజెందర్‌, కృజన, అరుణ్‌, బిల్‌ కలెక్టర్‌ గణేష్‌, కారోబర్లు రవి, గంగాధర్‌, వేల్పూరు గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

పివైఎల్‌, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బియ్యం సేకరణ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబాల‌ను ఆదుకోవడం కోసం పివైఎల్‌, పిడిఎస్‌యు నాయకులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *