Breaking News

Daily Archives: April 4, 2020

21 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉ్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 21 వాహనాలు సీజ్‌ చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో 15 ద్విచక్ర వాహనాలు, ఆటోలు 6 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు శనివారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ నిర్బంధంలో ఉంటూ సహకరించాల‌ని పేర్కొన్నారు. రాత్రి 7 ...

Read More »

కొనుగోలు కేంద్రాల‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండలంలోని పాత్లపూర్‌ గ్రామంలో కొనసాగుతున్న శనగ కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే శనివారం పరిశీలించారు. కొనుగోలు తీరు, రైతుల‌కు కల్పిస్తున్న సౌకర్యాల‌పై ఎమ్మెల్యే రైతుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతుల‌తో మాట్లాడుతూ కరోనా మహమ్మారి భయంకరమైనదని దాని పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాల‌న్నారు. కనపడని శత్రువుతో మనం పోరాటం చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ దూరం పాటించి ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాల‌న్నారు. ...

Read More »

ఉచితంగా మాస్కుల‌ పంపిణీ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి, దుర్గా రెడ్డి చేతుల‌ మీదుగా స్వచ్ఛంద సంస్థ డిఆర్‌ ఫౌండేషన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గ్రామస్తుల‌కు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల‌లో బయటకు రావాల్సి వస్తే తప్పకుండా మాస్కు ధరించి రావాల‌ని, వీలైనంత మటుకు ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయాల‌న్నారు. కార్యక్రమంలో ...

Read More »

ఉచిత బియ్యం పంపిణీ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామంలో రేషన్‌ షాపులో ఉచిత బియ్యాన్ని ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రావద్దనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి రేషన్‌ కార్డు ప్రతి ఒక్కరికి 12 కిలోల‌ ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రేషన్‌ షాపు వద్ద ల‌బ్దిదారులు గుమిగూడకుండా ప్రతి ఒక్కరు ఒక మీటరు ...

Read More »

వైద్యు చిట్టి లేనిదే మందులు అమ్మకూడదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యులు చిట్టి ` ప్రిస్కిప్షన్‌ లేనిదే జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధ సమస్యల‌కు సంబంధించిన మందుల‌ను ఔషధ దుకాణాల‌లో విక్రయించరాదని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల‌ ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాకులు డాక్టర్‌ రాజ్యల‌క్ష్మి అన్నారు. కరోనా నేపథ్యంలో ఔషద నియంత్రణ శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాజ్యల‌క్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత విపత్కర పరిస్తితి దృష్టిలో ఉంచుకొని ఎవరైనా రోగులు, బాధితులు, వారి సంబంధీకులు జలుబు, ...

Read More »

మహనీయుల‌ జయంతి ఉత్సవాలు ఇంట్లోనే జరుపుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ ఈనెల‌ 14వ తేదీ వరకు కొనసాగుతుంది. కాగా ఇద్దరు మహానేతల‌ జయంతి వేడుకలు ఈనెల‌ 5న బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి, 14న డాక్టర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకల‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేసిందని నిజామాబాద్‌ జిల్లా షెడ్యూల్డు కులాల‌ అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇరువురు మహానేతల‌ జయంతి ఉత్సవాల‌ను ఇంట్లోనే జరుపుకోవాల‌ని కోరారు.

Read More »

అధికారులు తీసుకునే చర్యల‌కు ప్రజలు సహకరించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌గా 18 కేసులు నమోదు కావడం చిన్న విషయమేమీ కాదని, ప్రజలు జాగ్రత్తగా ఉండకుంటే అందరికీ ఇబ్బందేనని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కరోనా వైరస్‌పై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల్ని సిపి కార్తికేయతో కలిసి వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఢల్లీి నుండి వచ్చిన వారిలో జిల్లాలో 18 కేసులు పాజిటివ్‌గా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని, ...

Read More »

నందిపేట్‌లో కరోనా కల‌కలం

నందిపేట్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల‌ కేంద్రంలో కరోనా పాజిటివ్ కల‌కలం రేపుతుంది. ఊహించినట్లే జరిగింది. నంది పేట మండల‌ కేంద్రంలోని మైనారిటీ ముస్లిం కుటుంబంలోని భార్య భర్తలిద్దరు ఢల్లీిలో జరిగిన మార్కజ్‌కు వెళ్లి వచ్చారు. వీరిని నందిపేట మండల‌ ఆరోగ్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది గత నెల‌ చివరి వారంలో క్యారంటైన్‌కు పంపారు. కాగా శనివారం ఉదయం నందిపేట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ విజయ భాస్కర్‌ రావు వారి సిబ్బందితో పాజిటివ్‌ ముస్లిం కుటుంబం ...

Read More »

ఉమ్మడి జిల్లాలో 26 కరోనా కేసులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కొత్తగా శుక్రవారం మరో 19 కరోన పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో నిజామాబాద్‌ జిల్లాలో 16, కామారెడ్డి జిల్లాలో 3 మొత్తం 19 కేసుల‌ను అధికారులు గుర్తించారు. వీటితో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కరోనా కేసులు 26 నమోదయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో నమోదైన 16 కేసుల్లో 15 నిజామాబాద్‌ నగరంలో, 1 మాక్లూర్‌లో గుర్తించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో 3 కేసులు గుర్తించారు. గతంలో నిజామాబాద్‌ జిల్లాలో 2, ...

Read More »