Breaking News

Daily Archives: April 7, 2020

ఐదు ల‌క్షల విలువగల‌ మాస్కులు, శానిటైజర్స్‌ విరాళం

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో 5 ల‌క్షల విలువైన వస్తువుల‌ను రాష్ట్ర రోడ్లు భవనా శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డికి అందజేశారు. మూడు ల‌క్షల విలువైన సానిటైజర్‌లు, రెండు ల‌క్షల విలువైన మాస్కులు అందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేష్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు గజవాడ రవి, ప్రతినిధులు ఆనంద్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డిలో మండలాల‌ వారీగా ఉచిత బియ్యం పంపిణీ వివరాల‌ను కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. అన్ని మండలాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల‌ను ముమ్మరంగా చేపట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాల‌లో ఉన్న ప్రభుత్వ కార్వంటైన్‌ను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ గౌడ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి మూడు ల‌క్షల‌ చెక్కును జిల్లా కలెక్టర్‌ శరత్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేందర్‌, ఆర్డీవో దేవేందర్‌, తహసిల్దార్‌ స్వామి, మున్సిపల్‌ చైర్మన్‌ ...

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు ల‌క్షల‌ విరాళం

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చాట్ల బీడీ కంపెనీ అధినేత ఉపేందర్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఐదు ల‌క్షల‌ రూపాయల‌ విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కుని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కి అందించారు. కరోన వైరస్‌ మహమ్మారి కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల‌తో కలిసి వచ్చి 5 ల‌క్షల‌ విరాళం ఇచ్చిన చాట్ల ఉపేందర్‌కి స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అభినందించారు. చాట్ల ఉపేందర్‌ ఇచ్చిన ...

Read More »

హ్యాండ్‌ సానిటైజర్‌, మాస్కుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాసవి క్లబ్‌ కామారెడ్డి, వనితా కామారెడ్డి, వాసవి యూత్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డిహెల్త్‌ సెంటర్‌ లో అలాగే రామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో, అలాగే రామారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో సుమారు 25 వేల‌ రూపాయల విలువగల‌ హ్యాండ్‌ శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. అలాగే అమ్మ సిండికేట్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్‌, పిఎసిసిఎస్‌ వీఏఓకు సుమారు 50 వేల విలువగల‌ హ్యాండ్‌ శానిటైజర్స్‌, మాస్కులు పంపిణీ చేశారు.

Read More »

మరికొద్ది రోజులు కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాను అరికట్టడానికి ప్రభుత్వాలు నిర్దేశించిన లాక్‌ డౌన్‌కు ప్రజలు పూర్తిగా సహకరించారని, కేంద్ర ప్రభుత్వ సూచనల‌ మేరకు పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో ప్రభుత్వం విధించే కంటేయిన్మెంట్‌కు కూడా కొద్ది రోజులు ప్రజలు ఇదే సహకారాన్ని అందించి మనమంతా క్షేమంగా ఉండడానికి తమ వంతుగా చేయూత అందించాల‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లా ప్రజల‌ను కోరారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, తదనంతరం యంత్రాంగం ...

Read More »

రైతులు దళారుల‌ను ఆశ్రయించద్దు

రెంజల్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల‌ను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల‌ని ఎంపీడీఓ గోపాల‌కృష్ణ, ఏపీఎం చిన్నయ్య అన్నారు. మంగళవారం మండలంలోని దండిగుట్ట, బొర్గం, నీలా గ్రామల్లో సర్పంచ్‌లు శ్రీదేవి, వాణి, ల‌లితతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు కష్టపడి ఆరుగాలం శ్రమించి పండిరచిన ధాన్యాన్ని దళారు పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల‌న్నారు. ప్రభుత్వం రైతుల‌కు గిట్టుబాటు ...

Read More »

ఎవరూ అధైర్యపడొద్దు…

మంత్రి వేముల‌ ప్రశాంత్‌రెడ్డి కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారిని ప్రజలు తరిమి కొట్టాల‌ని రాష్ట్ర రోడ్డు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహిత భవనంలో విలేకరుల‌తో మాట్లాడారు. లాక్‌ డౌన్ అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. కరోనా కట్టడి చేయడానికి ప్రజలందరూ సహకరిస్తున్నారని, ఇదే స్ఫూర్తితో ప్రజలు నిబంధనలు పాటించాల‌ని కోరారు. మనకోసం కుటుంబం కోసం సమాజం కోసం భౌతిక దూరాన్ని ప్రతి ...

Read More »

క్లస్టర్‌ కార్యాల‌యం ప్రారంభం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ లాక్‌ డౌన్‌ ఆంక్షలు కంటేయిన్మెంట్‌ చర్యల‌ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, సంబంధిత అధికారుల‌తో కలిసి మంగళవారం నగరంలో పర్యటించారు. పెద్ద బజార్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద క్లస్టర్‌ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. అనంతరం ఖిల్లా రోడ్డు చౌరస్తా వద్ద బందోబస్తు పరిశీలించారు. మొగ‌ల్‌పూరా కాల‌నీ, ఖిల్లా రోడ్డు రెండు వైపులా బారికేడిరగ్‌ పరిశీలించారు. ఆసుపత్రిలో మరణించిన వ్యక్తి నివాస ప్రాంతం పరిశీలించారు. అత్యవసర ...

Read More »

పిట్ట కథ…

కాదు ఇది కరోనా కబలించే కథ… ఒక గూడులో కోడి, కొన్ని పిల్లలు ఉండేవి. కోడి తన పిల్ల‌ల‌కు బయటకు రాకూడదు, బయటకు వస్తే ప్రమాదం అని హెచ్చరించేది. పిల్ల‌లు తల్లితో పాటు తిరిగేవి గూటిలో భద్రముగా ఉండేవి. ఒక రోజు తల్లి మాట వినకుండా ఒక పిల్ల‌ బయటకు వచ్చింది. అమాంతంగా గద్ద ఆ పిల్ల‌ను తన కాళ్లతో పట్టుకొని ఆకాశం వైపు పైకి లేచింది. కోడిపిల్ల‌ చాలా సంతోషంతో నేను బయటకు వస్తే ప్రమాదం లేదు! నేను అందరి కన్న హైట్‌లో ...

Read More »