Breaking News

ఐదు ల‌క్షల విలువగల‌ మాస్కులు, శానిటైజర్స్‌ విరాళం

కామారెడ్డి, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో 5 ల‌క్షల విలువైన వస్తువుల‌ను రాష్ట్ర రోడ్లు భవనా శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డికి అందజేశారు. మూడు ల‌క్షల విలువైన సానిటైజర్‌లు, రెండు ల‌క్షల విలువైన మాస్కులు అందించారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేష్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు గజవాడ రవి, ప్రతినిధులు ఆనంద్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ప్రధానోపాధ్యాయుడు

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరేపల్లి గ్రామానికి చెందిన నవిత అనే 22 సంవత్సరాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *