Breaking News

కాలువ‌లో వృద్ధుని గ‌ల్లంతు

నందిపేట్‌, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం ఉమ్మెడ శివారులోని గుత్ప లిఫ్ట్‌ ఇరిగేషన్‌ (అరుగుల‌ రాజారాం ఎత్తిపోతల‌ పథకం) కెనాల్‌ బావి దగ్గర గోదావరిలో నందిపేట మండల‌ కేంద్రం వాస్తవ్యుడు గంధం నడిపి గంగారాం వయసు (73) సంవత్సరాలు ప్రమాదవశాత్తు గోదావరిలో గ‌ల్లంతయ్యాడు.

స్థానికుల‌ కథనం ప్రకారం… బుధవారం ముగ్గురు వ్యక్తులు కలిసి చేపలు పట్టేందుకు కెనాల్‌ వద్దకెళ్ళారు. కాగా నీటి ప్రవాహ ఉదృతి ఎక్కువగా ఉండడంతో ఇద్దరు అక్కడి నుండి బయటకు రాగా గంగారాం గ‌ల్లంతైనట్టు పేర్కొన్నారు.

Check Also

గర్భిణీల‌కు పోషకాహారం పంపిణీ చేసిన ఎంపిటిసి

నందిపేట్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నందిపేట మండలం షాపురు గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *