Breaking News

11న మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనె 11వ తేదీన మహాత్మా జ్యోతిబా ఫూలే 194వ జయంతిని ప్రభుత్వం పరిమితం చేసిందని నిజామాబాద్‌ జిల్లా వెనకబడిన తరగతుల‌ అధికారి ఝాన్సీరాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కరోన వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ ఈనెల‌ 14వరకు కొనసాగుతుందని, కాబట్టి జ్యోతిబాఫూలే జయంతి వేడుకలు ఇంట్లోనే జరుపుకోవాల‌ని కోరారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article