Breaking News

Daily Archives: April 11, 2020

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడడానికి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లాస్థాయి ఉన్నతాధికారుల‌తో ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల‌ వద్ద లైటింగ్‌ ఏర్పాటు చేయాల‌ని, అన్ని కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ తహసిల్దార్‌, వ్యవసాయ అధికారుల‌ నెంబర్లు అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వరి కోతల‌కు గ్రామాల్లో యంత్రాలు అందుబాటులో ఉండేవిధంగా చూడాల‌ని కోరారు. కేంద్రాల‌ ...

Read More »

పెద్ద గుల్ల‌లో గంజాయి సాగు

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ మండలంలోని గుల్ల‌ పెద్ద గ్రామంలో కోవిడ్‌-19 లాక్‌ డౌన్‌ సందర్భంగా ఆయా గ్రామాల‌ను తహశీల్దార్‌ వెంకటేష్‌, ఎస్‌ఐ రఫియోద్దీన్‌ సందర్శించారు. ఈ సమయంలో జుక్కల్‌ మండలంలోని పెద్ద గుల్ల‌ శివారులో ఓ రైతు ఎకరం పంట పొలం గంజాయిని మిశ్రమ సాగు చేశాడని తహశీల్దార్‌ వెంకటేష్‌కు పక్క సమాచారం అందడంతో తహశీల్దార్‌, ఎస్‌.ఐ రఫియోద్దీన్‌ పంట పొలాన్ని పరిశీలించారు. గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించి ఆబ్కారీ శాఖకు సమాచారం అందించటంతో అబ్కారీ ...

Read More »

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ భూమిలో కోతుల బెడద కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైరు రైతు ప్రాణం తీసింది. విద్యుత్‌ తీగ చూడకుండా వెళ్లడంతో ప్రమాదం సంభవించింది. దాంతో రైతు ఇంట్లో విషాదం నెల‌కొంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల‌ కేంద్రానికి చెందిన పుల్లూరి సంగయ్య వెంకట్రాంరెడ్డి వ్యవసాయ భూమిలో పని చేస్తుంటాడు. రోజు మాదిరిగానే పనికి వెళ్లిన సంగయ్య ఉల్లిగడ్డను కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న సోలార్‌ విద్యుత్‌ తీగ తగిలి అక్కడికక్కడే మృతి ...

Read More »

నిజామాబాద్‌లో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మరో రెండు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం 49 కేసులు నమోదు అయ్యాయి. ఢల్లీి వెళ్లి వచ్చిన వారి అందరి ప్రైమరీ కాంటాక్ట్స్‌ శాంపిల్స్‌ తీసుకొని తదుపరి పరీక్షల‌కై పంపడం జరిగిందని తెలిపారు. గతంలో కొన్ని పంపామని శనివారం 103 మంది శాంపిల్స్‌ పరీక్షల‌ కోసం పంపినట్టు తెలిపార. ఇప్పటికే కొన్ని రిపోర్ట్‌ వచ్చినాయని, మరికొన్ని రావాల్సి ...

Read More »

ధాన్యం కొనుగోలుపై కంట్రోల్‌ రూమ్ల ఏర్పాటు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల‌లో దాన్యం విక్రయించడానికి వచ్చే రైతుల‌కు ఎదురయ్యే సమస్యల‌పై ఫిర్యాదు చేయడానికి కంట్రోల్‌ రూంల‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకుగాను జిల్లాస్థాయిలో ఫిర్యాదుల‌ కొరకు నిజామాబాద్‌లోని కలెక్టరేట్‌లోని మూడు రెవెన్యూ డివిజన్లలోను, ఆర్డీవో కార్యాల‌యాల్లోను కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. నిజామాబాద్‌ కలెక్టరేట్లో ` 08462 220183 ఆర్డీవో కార్యాయం నిజామాబాద్‌లో ` 08462 220051, ఆర్‌డిఓ కార్యాయం బోధన్‌లో ...

Read More »

ఎంపి నిధుల నుంచి రెండు అంబులెన్సులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జహీరాబాద్‌ ఎంపీ బి.బి.పాటిల్‌, స్థానిక ఎమ్మెల్యే హనుమంత్‌ షిండేతో కలిసి బిచ్కుంద మండలం కాట్‌ గావ్‌ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కూలీల‌కు మాస్క్‌లు అందించారు. ఈ సందర్బంగా ప్రజలు సామాజిక దూరం పాటించాల‌ని, మాస్కులు ధరించాల‌ని సూచించారు. అదేవిధంగా ఎంపీ బి.బి.పాటిల్‌ తన ఎంపీ లాడ్స్‌ నిధుల‌ నుండి రెండు అంబులెన్స్‌లు ఒకటి 22.79 ల‌క్షలు విలువ గల‌ది మద్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి, మరొకటి 14.92 ల‌క్షల విలువ ...

Read More »

చత్తీస్‌ ఘడ్ వల‌స కూలీల‌కు నిత్యవసర సరుకులు

బీర్కూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బీర్కూర్‌ మండలంలోని భైరపూర్‌ గ్రామంలో ఛత్తీస్‌ ఘడ్‌ రాష్టం నుండి కూలి పనుల‌ కొరకు వల‌స వచ్చిన 20 కుటుంబాల‌కు మాజి జడ్పిటిసి ద్రోణావల్లి సతిష్‌ తన సొంత ఖర్చుతో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, పప్పు, నూనె పంపిణీ చేయించారు. తాను హైదరాబాద్‌ నుండి రాలేని పరిస్థితిలో జడ్పిటిసి స్వరూప శ్రీనివాస్‌, ఎంపీపీ రఘు, కోఆప్షన్‌ ఆరిఫ్‌ ఎంపిటిసి ల‌క్ష్మి అంజయ్య, స్థానిక సర్పంచ్‌ గుమ్మ అంజవ్వ, పిఏసిఎస్‌ ...

Read More »

మా సర్పంచ్‌ కనబడుట లేదు…

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్‌ మండలం జక్కపూర్‌ గ్రామస్థులు, వార్డ్‌ మెంబర్లతో కలిసి పంచాయితీ భవనం ముందు ధర్నా నిర్వహించారు. స్థానిక సంస్థల‌ ఎన్నికల్లో జక్కపూర్‌ గ్రామస్థులు ఏకతాటిపై ఉండి గ్రామాన్ని అని విధాలుగా అభివృద్ధి చేసుకోవాల‌నే ఉద్దేశంతో కంసవ్వను గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కానీ సర్పంచ్‌గా ఎన్నికైన మొదటి ఆరు నెల‌లు మాత్రమే గ్రామంలో ఉండి తర్వాత హైదరాబాద్‌కు సర్పంచ్‌ మకాం మార్చారు. రెండు నెలల‌కోసారి వచ్చి గ్రామ సభ నిర్వహించి ...

Read More »

బిసి సంక్షేమశాఖ ఆద్వర్యంలో జ్యోతిబా ఫూలే జయంతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి జ్యోతి వెలిగించి జ్యోతిబా పూలే చిత్రపటానికి పూల‌మాల‌ వేసి ఘనంగా నివాళుర్పించారు. జయంతి కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌లు బిఎస్ ల‌త, బి చంద్రశేఖర్‌, బిసి సంక్షేమ శాఖ ఏబిసి డబ్ల్యూ ఓు శంకర్‌, నరసయ్య, బిసి స్టడీ సర్కిల్‌ వెంకన్న, జిల్లా ఆర్‌సిఓ జీ ...

Read More »

సమాజానికి మొదటి మహిళా ఉపాధ్యాయిని అందించిన మహనీయుడు జ్యోతిబా

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా స్థానిక మున్సిపల్‌ కార్యాయం వద్దగల‌ మహనీయుడి విగ్రహానికి పూల‌మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినట్టు బిసి సంక్షేమ శాఖ అధికారిణి రaాన్సీ, ఎంబిసి జిల్లా అధ్యక్షుడు విజయ్‌ ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశంలో మనువాద చీకటి తొగించడం కోసం అందరికీ విజ్ఞానం అందిచేందుకు స్వంత ఇల్లాలుకు చదువు నేర్పి సమాజానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలును అందించిన ...

Read More »

కరోనా కట్టడికి అందరు సహకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడికి ప్రజలు అన్ని విధాలుగా సహకరించాల‌ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ కోరారు. కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి మాస్కులు శానిటైజర్స్‌ అందించినట్లు చెప్పారు. లాక్‌ డౌన్‌ సమయంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమై భయంకరమైన కరోనా వైరస్‌ను తరిమికొట్టాల‌ని సూచించారు. వ్యాధి ల‌క్షణాలు ఉంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్యం చేయించుకోవాల‌ని పేర్కొన్నారు. కూరగాయలు, నిత్యవసర వస్తువులు ...

Read More »

జ్యోతి బా ఫూలేకు ఘన నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి రావు పూలే విగ్రహానికి శనివారం జిల్లా కలెక్టర్‌ శరత్ పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, జిల్లా బిసి సంక్షేమ అధికారిని రaాన్సీ రాణి, జిల్లా సహకార అధికారిణి మమత, ఇతర అధికారులు, బీసీ సంఘాల‌ ప్రతినిధులు ...

Read More »

గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా ఫూలే

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మ జ్యోతిబా పూలే 194 వ జయంతి సందర్భంగా స్థానిక వినాయక నగర్‌ లోని మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి బిసి సంక్షేమ సంఘం నాయకులు పూల‌మాల‌లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల‌ సుధాకర్‌ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే కేవలం బడుగు బల‌హీనవర్గాల‌కెే సేవ చేయలేదని, సమాజంలో వెనుకబడిన ప్రతి ఒక్కరి గురించి పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మ జ్యోతిబాపూలే అన్నారు. ...

Read More »

జిల్లా ప్రజల‌కు జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 11న మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని రోడ్లు భవనాల‌ శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి జిల్లా ప్రజల‌కు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కరోన మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఈసారి జయంతి ఉత్సవాలు ఇండ్లలోనే నిర్వహించుకోవాల‌ని ప్రభుత్వం ప్రజల‌కు, అభిమానుల‌కు సూచించినందున ప్రజలందరూ కూడా మహాత్మునికి ఇళ్ల వద్దనే ఘనంగా నివాళులు అర్పించాల‌ని, ఆయన ఆశయాల‌కు కంకణబద్ధులై ఉంటామని ప్రతిజ్ఞ చేయాల‌ని మంత్రి కోరారు. కరోనా నేపథ్యంలో ...

Read More »

అయ్యప్ప సేవా సమితి అన్నదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి అద్వర్యంలో దాతల‌ సహకారంతో ప్రతి రోజు జరిగే అన్నదానంలో బాగంగా బిక్నుర్‌లో ఉన్న లాక్‌ డౌన్‌ బాధితుల‌కు చపాతి, పప్పు, అన్నం అందజేశారు. అన్నాదానానికి తమవంతు సహకారంగా కాళభైరవ చిట్స్‌ రమేష్‌ 10 వేల‌ రూపాయలు, చీల‌ అశోక్ 5 వేలు, సింగారం శ్రీనివాస్‌ 3 వేల రూపాయలు తహసీల్దార్‌కు అందజేశారు. అల‌య కమిటి అద్యక్షుడు చీల‌ ప్రభాకర్‌, సేవాసమితి అద్యక్షుడు ముప్పారపు ఆనంద్‌ ,విశ్వనాథుల‌ ...

Read More »