Breaking News

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 27న మాస్కుల‌ను ధరించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో (సోషల్‌ మీడియాలో) పెట్టి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుందామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ కార్యకర్తల‌కు ట్విటర్‌ ద్వారా పిలుపునిచ్చారు.

దయచేసి కార్యకర్తలు మాస్క్‌లు పంపిణీ చేసేటప్పుడు గుంపుగా కాకుండా దూరంగా (సామాజిక దూరం) ఉండి పంచాల‌ని విజ్ఞప్తి చేశారు.

Check Also

సిఎం సహాయనిధికి రూ.61 ల‌క్ష‌లు

హైదరాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల‌కు సాయంగా ...

Comment on the article