Breaking News

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల‌ను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే గిట్టుబాటు ధర ల‌భిస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. రైతులు దళారుల‌ను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. కేంద్రాల‌ వద్ద రైతులు సామాజిక దూరం పాటించాల‌ని పేర్కొన్నారు.

Check Also

అర్హత గల రైతుల‌కు పంట రుణాలు

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు కల్లాల‌ నిర్మాణం పనుల‌ను త్వరిత గతిన పూర్తి ...

Comment on the article