నిజాంసాగర్, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలో మాస్క్ లేకుండా తిరుగుతున్న వ్యక్తికి పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప వంద రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ లాక్ డౌన్ కరోనా నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి వెళితే తప్పకుండా మాస్కు ధరించాలని ప్రభుత్వం ఇదివరకే తెలియజేసిందన్నారు.
కానీ కొందరు మాస్కు ధరించకుండా బయట తిరుగుతున్నారని, అటువంటి వారికి 100 నుంచి 500 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి - January 21, 2021
- పెండింగ్ ముటేషన్లు త్వరగా పూర్తిచేయాలి - January 21, 2021
- ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభం - January 21, 2021