Breaking News

650 మందికి శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం భోజన వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల‌కనుగుణంగా, భీంగల్‌ మున్సిపల్‌ కార్యాల‌యం వారు నిర్వహించిన ‘‘అన్నదాత’’ కార్యక్రమానికి 300 మంది యాచకుల‌కు, పేదవారికి శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున మధ్యాహ్న భోజన వితరణ చేశారు.

వీరికే కాకుండా రోజూవారీలాగే భీంగల్‌తో పాటు పురాణిపేట్‌, బెజ్జోర, రామన్నపేట్‌, జాగిర్యాల్‌ గ్రామాల‌కు 150 మంది కోవిడ్‌-19 సహాయకుల‌తో 650 మందికి మధ్యాహ్న భోజన సరఫరా నిర్వహించినట్టు ఆల‌య ప్రతినిధులు పేర్కొన్నారు.

Check Also

లింబాద్రి ల‌క్ష్మీనర్సింహస్వామి ఆల‌యం తరఫున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ ...

Comment on the article