Breaking News

శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున భీంగల్‌ అన్నదాత కార్యక్రమంలో భాగంగా సోమవారం 350 మంది యాచకుల‌కు, పేదవారికి మధ్యాహ్న భోజన వితరణ చేశారు.

అంతే కాకుండా రోజూవారీలాగే భీంగల్‌తో పాటు పురాణిపేట్‌, బెజ్జోర, రామన్నపేట్‌, జాగిర్యాల్‌ గ్రామాల‌కు 150 మంది కోవిడ్‌-19 సహాయకుల‌తో కలిపి 500 మందికి మధ్యాహ్న భోజన సరఫరా చేసినట్టు ఆల‌య ప్రతినిధులు పేర్కొన్నారు.

Check Also

లింబాద్రి ల‌క్ష్మీనర్సింహస్వామి ఆల‌యం తరఫున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ ...

Comment on the article